విజయవాడ రాజకీయాల్లో తాజా పరిస్థితి ఇది *Politics | Telugu OneIndia

2022-08-01 2,170

ruling ysrcp and opposition tdp have focused on new candidates in vijayawada mp and mla seats with rapidly changing political scenario | రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చైతన్యం కలిగిన జిల్లా అయిన కృష్ణాజిల్లాను వైసీపీ సర్కార్ తాజాగా జిల్లాల విభజనలో ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలుగా విభజించింది. అయితే ఇందులో ఎన్టీఆర్ జిల్లాగా మారిన విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి రాజకీయం కాక రేపుతోంది.

#Andrapradesh
#APpolitics
#Kesineninani
#YSjagan